V1News Telangana

best news portal development company in india

బాధిత కుటుంబాలకు ప్రమాద భీమా చెక్కులను అందించిన ఎమ్మెల్యే…..

SHARE:

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రాజంపేట మండలం ఎల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన మొక్కిరే మల్లయ్య అనే వ్యక్తి ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మరణించగా. ఆదివారం రోజు మృతుడి భార్య మంజులకు రూ .5 లక్షల ప్రమాద బీమా చెక్కును ..అదేవిధంగా గండివేట్ కు చెందిన పెద్దాపురం రాజు ప్రమాదవశాత్తు మరణించగా ఆయన తల్లి కాశమ్మకు రూ.5 లక్షల రూపాయల ప్రమాద భీమా చెక్కును ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ అందించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india