ఒకే వేబిల్స్ 5 ట్రాక్టర్స్ లో అక్రమంగా ఇసుక రవాణాఆ గ్రామనికి చెందిన విలేఖర్లు దౌర్జన్యంగా వేబిల్ లేకుండా ఇసుక తరలింపు
ఆ గ్రామంలో నిత్యం ఇసుక జాతర
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం చించెల్లి గ్రామంలో నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్స్ ద్వారా అక్రమంగా ఇసుక రవాణా కొనసాగుతోంది .తాసిల్దార్ ను సైతం మజ్జిగ చేసుకొని ప్రభుత్వ పనులకు ఇసుకను అనుమతులు పొందుతు మంజీరా నది నుండి ఒకే వేబిల్ తో 5 ఇసుక ట్రాక్టర్లను ట్రాక్టర్ యజమానులు తరలిచాడం జరుగుతుంది .చించెల్లి గ్రామంలో నిత్యం ఇసుక జాతర తలపిస్తుంది . గ్రామంలో 100 ట్రాక్టర్లు ఉన్నాయి అంటే ఇటే మనకు అర్థమవుతుంది .ఒక వ్యక్తి సైతం రెండు ట్రాక్టర్లు మెయింటెనెన్స్ చెస్తున్నారు కొందరు కోనుగోలు చేసుకోవడం కొందరు లిజ్ కు తీసుకొని మరి ఇసుక వ్యాపారం లో మూడు పూవ్వులు ఆరుకాయలుగా కొనసాగిస్తున్నారు.
ఇదే ఆసరాతొఆ గ్రామానికి చెందిన విలేకరుల ముసుగులో అధికారులకు బెదిరింపులకు పాల్పడుతూ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు . ఇసుక ట్రాక్టర్ వచ్చే దారి లో బాన్సువాడ నుండి బీర్కుర్ కు ప్రయాణించాంటే జనుకుతున్న ప్రయాణికులు ఒకేసారి పందుల సంఖ్యలో ఆ రోడ్డు పై అతివేగంతో ఇసుక ట్రాక్టర్స్ పోటీ పడి తరలిచాడంతొ రోడ్డు ప్రమాదల జరిగాయి ప్రాణాల పోయిన ఘటనలు చోటు చేసుకున్నయి గ్రామంలో ఇసుక భారీగా తరలించడంతో ప్రభుత్వం ఆదాయాన్ని కీ భారీ గా గండి కొడుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








