V1News Telangana

best news portal development company in india

ఫీజుల పేరుతో హడల్ నర్సరీ నుంచి ఇంటర్ డిగ్రీ వరకు స్కూలు కాలేజీలలో సంక్రాంతి సెలవులకు ముందుగాను ఇయర్ ఎండింగ్ లో భాగంగా నర్సర్ నుంచి ప్రైవేటు పాఠశాల అదేవిధంగా ఇంటర్ కళాశాలలో ప్రైవేటు అనగా డిగ్రీ ప్రైవేటు కళాశాలలో కూడా ఫీజుల పేరుతో విద్యార్థులకు వేధింపుల పరంపర

SHARE:

ఫీజుల పేరుతో హడల్
నర్సరీ నుంచి ఇంటర్ డిగ్రీ వరకు స్కూలు కాలేజీలలో సంక్రాంతి సెలవులకు ముందుగాను ఇయర్ ఎండింగ్ లో భాగంగా నర్సర్ నుంచి ప్రైవేటు పాఠశాల అదేవిధంగా ఇంటర్ కళాశాలలో ప్రైవేటు అనగా డిగ్రీ ప్రైవేటు కళాశాలలో కూడా ఫీజుల పేరుతో విద్యార్థులకు వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉందని,

ఎగ్జామ్ ఫీజు డేట్ వచ్చిందని ఈ ఎగ్జామ్ ఫీజు డేట్ ను ఆసరాగా చేసుకొని ఫీజులు ఇస్తేనే ఎగ్జామ్ ఫీజు తీసుకుంటామని వేధింపుల పరంపర కొనసాగుతుందని ప్రజలకు విమర్శలు చేస్తున్నారు, హంగు హర్బటాల పేరుతో ప్రైవేటు పాఠశాలలో కళాశాలలో ఏదో ఒక నేపంతో విద్యార్థుల తల్లిదండ్రులకు వేధింపుల పరం పర కొనసాగుతున్నారని విమర్శలు లేకపోలేదు, క్లాస్ రూమ్ లో విద్యార్థులకు వేధించడం ఆపై విద్యార్థులు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు, ఫీజులు కట్టాలని లేకపోతే నిలబెడుతున్నారని ఏదో ఒక మాటలతో విసడిస్తున్నారని విద్యార్థులు చెప్పిన మాటలు తల్లిదండ్రులు గుండెలకు నివేదింపచేస్తున్నాయి, ఏడుపులు ఆవేదన ఆర్థ నినాదాలు చూసి భరించలేని తల్లిదండ్రులు మనసులో బాధపడుతున్న వైనం అంత ఇంత కాదని, అదేవిధంగా స్కూల్ వ్యాన్లో కూడా పరిమితికి నుంచి విద్యార్థులు ఎక్కించడం వాటిపై నిఘా లేకపోవడం అధికారులకు, ఫీజులు కట్టించుకునేంతవరకు ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు, డిసెంబర్ మాసం నుంచి మార్చి 8 వరకు ఇదే పరంపర ఉంటుందని, ఫీజుల వేధింపుల పరంపరలో తల్లిదండ్రులు ఓవైపు మరోవైపు విద్యార్థులు కూడా సతమతమవుతున్న వైనం నెలకొంటుందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. వీటికి బ్రేక్ చేయడంలో కొత్త ప్రభుత్వం ఆలోచన చేయాలని ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india