.. డిసెంబర్ 10వ తేదీ మంగళవారం నాడు నిజాంబాద్ జిల్లా కమిటీ ఎన్ పి ఆర్ డి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో బోధన్ పట్టణం నుండి ఎడపల్లి నుండి చలో హైదరాబాద్ మహాధర్నకు ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున కదిలి వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ.శాల గంగాధర్. నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు గైని రాములు జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నజీర్ జిల్లా సహాయ కార్యదర్శి నాగమణి జిల్లా కోశాధికారి రామ్ పటేల్ జిల్లా ఉపాధ్యక్షురాలు సాయమ్మ కొప్పుల లలిత అర్చన సంగీత రాకేష్ వర్మ గోవుర్ సాయిలు రాజు హరీష్ ధర్మయ్య శ్రీనివాస్ ఎల్లయ్య సందుల రాజు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు…
……. ఈ సందర్భంగా ఏ షాల. గంగాధర్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక NPRD. రాష్ట్ర సహ య కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి వికలాంగుడికి నెలకు 6000 పెన్షన్ ఇవ్వాలి రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా దరఖాస్తులు పెట్టిన 28 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాలి అందరికీ అంతోదయ కార్డులు ఇవ్వాలి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలి ఇంటి స్థలాలను ఇవ్వాలి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి సదరన్ క్యాంపులు ఎక్కడికక్కడ నిర్వహించి సర్టిఫికెట్లు ఇవ్వాలి బ్యాక్ లాక్ పోస్టులను భర్తీ చేయాలి ప్రత్యేకంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలి అర్హులైన వారికి స్కూటీలు ఇవ్వాలి మూడుపైల సైకిల్ బండిలో ఇవ్వాలి వీటితో వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతి వికలాంగుడికి 300 పెన్షన్ ఇస్తుంది కానీ దానిని నెలకు 3000 పెన్షన్ పెంచాలి రెండు ప్రభుత్వాలు కలిపి నెలకు పదివేల పెన్షన్ ఇవ్వాలి తదితర డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏషాల.గంగాధర్. జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సహాయ కార్యదర్శి. డిమాండ్ చేశారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








