Post Views: 64
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి.
కామారెడ్డి జిల్లా: ఇటీవల నిర్వహించిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామానికి చెందిన పి ఎ సి ఎస్ వైస్ చైర్మన్, చిట్టెపు మధుసూదన్ రెడ్డి బుధవారం రోజు వెల్లడించిన ఫలితాలలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన సమీప అభ్యర్థి పై విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయానికి కష్టపడి కృషిచేసిన నాయకులకు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








