V1 న్యూస్ బోధన్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా:బోధన్ పట్టణ పద్మశాలి కమిటీ ని ఆదివారం రోజు జిల్లా బాధ్యులు, జిల్లా అధ్యక్షులు యాదగిరి ,వర్కింగ్ ప్రెసిడెంట్ పులగం హన్మాండ్లు ,కోశాధికారి గుడ్ల భూమేశ్వర్, చేనేత ఐక్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రమాణం చేయించారు .దీనికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి , కౌన్సిలర్ శరత్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ అంకు సంధ్య , కౌన్సిలర్ దాము, వీడీసీ చైర్మన్ గంగాధర్ పట్వారీ,జిల్లా మెంబర్ లోల శంకర్,పట్టణ మాజీ అధ్యక్షుడు గంగుల దాస్,చిలుక రాములు, గంగుల లక్ష్మణ్, ఆడెపు శంకర్,రాములు ,బేట్ల రాజు,సత్యం మరియు కుల బాంధవులు హాజరయ్యారు. కమిటీ యందు అధ్యక్షుడిగా గుర్రం సంతోష్ ,ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ మహేష్, కోశాధికారి బిల్ల శంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మునిగిరి నవీన్ కుమార్ ,వైస్ ప్రెసిడెంట్ లు గా శ్యామల ,శివ కుమార్, చింతకింది రమేష్ ,కలకొకల నవీన్,మోత్కూరు స్వరూప, కార్యదర్శీ గా బేతి గంగారాం,గంగుల శ్యామ్,చిలుక విజయ్,నిగ్గ రమాదేవి లను ఎన్నుకున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








