V1News Telangana

best news portal development company in india

*భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాలూరు*

SHARE:

 

*భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాలూరు**జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాలూరా*

ZPHS SALOORA లో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది విద్యార్థుల చేత భారత రాజ్యాంగ *పిఠిక* ను తెలుగు మరియు ఆంగ్లంలో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇట్టి సమావేశంలో ఉపాధ్యాయులు రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకున్న మహానీయుల కృషిని కొనియాడారు రాజ్యాంగం రచించడానికి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టిందని 1949 26 నవంబర్ భారత రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని సమర్పించింది భారత రాజ్యాంగ పరిషత్ 25 జనవరి 1950 నా భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 26 జనవరి 1950 నుండి అమలులోకి వచ్చింది అని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించడం జరిగింది

*శ్రీమతి రాజీ మంజూషా గోగినేని*
*మండల విద్యాశాఖ అధికారిని సాలురా* గారు మాట్లాడుతూ
భారత రాజ్యాంగం మూలంగా భారతదేశ ప్రజలమైన మనం సోదర భావంతో కులమత బెదాలు లేకుండా ఒకే కుటుంబం మాదిరిగా ఉండాలని సాలూర మండల విద్యాశాఖ అధికారి విద్యార్థులను కోరారు. స్వతంత్ర భారతంలో కుల మత వివక్షలకు తావులేదు అని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా అంబేద్కర్ రాజ్యాంగ రచనకు చేసిన కృషిని కొనియాడారు.

హక్కులతో పాటు బాధ్యతలు కూడా కలిగి ఉండాలని ఉపాధ్యాయులందరూ అభిప్రాయపడ్డారు ఇట్టి కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారిని శ్రీమతి రాజీమంజుష గారు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరత్నం గారు
ఉపాధ్యాయులు విజయకుమార్ గారు, గంధపు సాయిలు, దండు రాజ్ కుమార్, గాండ్ల అబ్బయ్య అరుణ్ కుమార్, కామిని స్వామి, కోపూరి సంగీతరావు సంతోష్ యాదవ్, విట్టల్ కాంబ్లే, సుధారాణి, విజయలక్ష్మి, లక్ష్మి , లింభగిరి జ్యోత్స్న, స్వర్ణ CRP, వనజ, అంజని, *ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు*.. శౌరి రాజు, J ఆశా, శశికళ, అపర్ణా, సాయిలు హనుమాన్లు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india