V1News Telangana

best news portal development company in india

**రహదారుల భద్రత పై అవగాహన కలిగి ఉండాలి..**ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితం గా పాటించాలని బోధన్ రవాణా శాఖ అధికారి శ్రీనివాస్***

SHARE:

రహదారుల భద్రత పై అవగాహన కలిగి ఉండాలి…

బోధన్ . రహదారుల భద్రత పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితం గా పాటించాలని బోధన్ రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. గురు వారం బోధన్ పట్టణం లోని సమీకృత బాలికల వసతి గృహ లో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలను తెలుసుకోవలసిన అవసరం ఉందని అన్నారు. నియమిత వేగం తో ప్రయాణించాల్సిన అవసరం గుర్తించాలని సూచించారు. ద్వి చక్ర వాహనాలు నడిపె సందర్బాలలో తలకు హెల్మెట్ దరించాల్సి అవసరం ఉందని అన్నారు.ప్రమాదాలు జరిగిన సందర్భం లో తలకు గాయం కాకుండా హెల్మెట్ కాపాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో బోధన్ ఏసిపి శ్రీనివాస్ పట్టణ సిఐ వెంకట్ నారాయణ వసతి గృహ పాలన అధికారిణి లలిత తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india