V1News Telangana

best news portal development company in india

హైదరాబాద్ మాలల సింహగర్జన” అనే కార్యక్రమాన్ని ప్రకటించారు*. “హలో మాల, చలో హైదరాబాద్” పేరుతో

SHARE:

“హైదరాబాద్ మాలల సింహగర్జన” అనే కార్యక్రమాన్ని ప్రకటించారు*. “హలో మాల, చలో హైదరాబాద్” పేరుతో.

V1NEWS. ప్రతినిధి నాగభూషణం:నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ మాల *ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి. చెన్నయ్య గారు “హైదరాబాద్ మాలల సింహగర్జన” అనే కార్యక్రమాన్ని ప్రకటించారు*. “హలో మాల, చలో హైదరాబాద్” పేరుతో వివిధ జిల్లాలు మరియు మండలాల నుండి పాల్గొనేవారు సికింద్రాబాద్ పారేడ్ గ్రౌండ్ వద్ద మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమవుతారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని

  • ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నీరడి ఈశ్వర్, జిల్ల ప్రధాన కార్యదర్శి నీరడి రవి,సభద్యక్షులు మాదాసు శ్రవణ్ కుమార్,ఉపాధ్యక్షులు కారం స్వామీ, వివిధ మండలద్యక్షులు శ్యామ్, ఇందురు సాయిలు, బేగారి సాయిలు, విఠల్,సూర్య కాంత్, సంజీవ్, డిస్కో సాయిలు, సాగర్,మరియ రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొననున్నారు.
    ఈ సమ్మేళనం మాల ఉపకులాల ఐక్యతను పెంచి, వారి హక్కులను సాధించడానికి చైతన్యాన్ని కలిగించేందుకు ఒక దార్శనిక వేదికగా నిలుస్తుందని వారు ఆశిస్తున్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india