V1News Telangana

best news portal development company in india

చిన్న చితిక అనే తేడా ఏం లేదు పైసా ఫేక్ తమాషా దెక్ /// లంచం కోసమే విధులు నిర్వహిస్తున్న అంతర్గం రెవెన్యూ అధికారులు /// 12 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన అంతర్గాం మండలం ఎమ్మార్వో ఉయ్యాల రమేష్, ఆర్ ఐ శ్రీధర్ ///

SHARE:

12 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన అంతర్గాం మండలం ఎమ్మార్వో ఉయ్యాల రమేష్, ఆర్ ఐ శ్రీధర్ ///

 

 

 

 

 

 

లంచం కోసమే విధులు నిర్వహిస్తున్న అంతర్గం రెవెన్యూ అధికారులు ///

చిన్న చితిక అనే తేడా ఏం లేదు పైసా ఫేక్ తమాషా దెక్ ///

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది పెద్దపల్లి జిల్లా/ అంతర్గం మండలం:- 

అంతర్గం మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్ అధికారులు మంగళవారం ఏసీబీ తనిఖీలో పట్టుబడ్డారు. అయితే 12 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన అంతర్గాం మండలం ఎమ్మార్వో ఉయ్యాల రమేష్, ఆర్ ఐ శ్రీధర్. సీజ్ అయిన ఇసుక ట్రాక్టర్ ను రిలీజ్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన అధికారులు. ఇదివరకే రిలీజ్ కోసం ఫైన్ పైసలు కట్టినప్పటికీ ఎమ్మార్వో ఆర్ ఐ లు కలిసి బాధితుని వద్ద డబ్బులు డిమాండ్ చేశారని డబ్బులు ఇస్తేనే ట్రాక్టర్ రిలీజ్ చేస్తామని బెదిరింపుల గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు అయితే ఈ మేరకు ఏసీబీ అధికారులను సంప్రదించగా వారు మంగళవారం సడన్ ఎంట్రీ ఇవ్వడంతో అధికారులు కొంగు తిన్నారు. ఈ దాడిలో ఒక అధికారి దొరకగా మరొక అధికారి పరారీలో ఉన్నారని విశ్వసనీయమైన సమాచారం. ఎమ్మార్వో కార్యాలయంలో విచారణ చేస్తున్న ఏసీబీ డీఎస్ఫీ వి వి రమణమూర్తి. దీనిపై విచారణ జరిపి తదుపరి చర్య తీసుకుంటామని ఏసిబి అధికారం తెలిపారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india