Post Views: 137
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సామాజిక ,ఆర్థిక ,కులగణన సర్వే ఎన్యుమరేటర్లు ఇంటింటికి తిరుగుతూ ప్రజల వద్ద నుండి పూర్తి సమాచారం సేకరిస్తూ సర్వే నిర్వహిస్తున్నారు. సెలవు దినాలలో కూడా సర్వే ప్రక్రియను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రోజు ఎన్యుమరేటర్ పుష్పలత ఇంటింటికి తిరుగుతూ ప్రజల వద్ద నుండి సమగ్ర సమాచారం సేకరించారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








