Post Views: 70
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల అంగన్వాడి కేంద్రం -1 లో గురువారం రోజు జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని బాలల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో బాలలు వివిధ మహనీయుల వేషధారణలో ప్రదర్శనతో అలరించారు. అనంతరం ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు గౌరమ్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..