V1News Telangana

best news portal development company in india

గోసంగీ కులస్తులు కారు అని వీరు బెడ బుడగ జంగం కులస్తులు అని వీరిని కుల గణనలో బెడ బుడగ జంగం కులస్థులుగా రాయాలని

SHARE:

గోసంగీ సంగం నిజామాబాద్ జిల్లా కమిటీ నేడు బోధన్ లోని సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది జిల్లా అధ్యక్షులు సుంకరి పల్లి సాయన్న జిల్లా గౌరవ అధ్యక్షులు మల్లెల సాయిచరణ్ మాట్లాడుతూ గోసంగీ కులానికి సంబంధం లేని బెడ బుడగ జంగల కులానికి చెందిన వారు గత 30 సంవత్సరల నుండి గోసంగీ కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటునరని 2016 నుండి మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని గత రెండు నెలల క్రితం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు DLSC కమిటీ ఏర్పాటు చేస్తూ అడిషనల్ కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారు ప్రెజెంట్ RDO mro పరిశీలన జరుగుతున్నదున తొందరగా నివేదిక కలెక్టర్ గారికి ఇవ్వాలని RDO గర్లను కోరడం జరిగింది అలాగే బోధన్ డివిజన్ పరిధిలో నవిపెట్ మండల్ లో హనుమాన్ ఫారం విల్లేజ్ లో మాత్రమే గోసంగీ కులస్తులు ఉన్నారని వీరిని మాత్రమే కుల గణనలో గోసంగీలు గా రాయాలని
ఇన్ని రోజులు గోసంగీలుగా చలామణి అయిన రకాసిపెట్ గోసం బస్తి
బోధన్ మండల లోని నగన్ పల్లి బెల్లాల్
ఎడపల్లి మండల్ లోని ఎడపల్లి
వర్ని మండల్ లోని వర్ని ఉన్నపూర్
చందుర్ మండల్ లోని చందుర్ గోవుర్
రెంజల్ మండల్ లోని శతపూర్
నవిపెట్ మండల్ లోని నవిపెట్ మోకాన్ పల్లి జలాల్ పూర్ రాంపూర్ లంగాపూర్ అబ్బాపూర్
గ్రామాలలో ఉన్న వారు గోసంగీ కులస్తులు కారు అని వీరు బెడ బుడగ జంగం కులస్తులు అని వీరిని కుల గణనలో బెడ బుడగ జంగం కులస్థులుగా రాయాలని అధికారుల ను కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మోహన్ కోశాధికారి ధర్మపురి కార్యదర్శి లు వెంకటేష్ నర్సయ్య మల్లేష్ శేషి కుమార్ తదితరులు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india