V1News Telangana

best news portal development company in india

ఏక చక్రేశ్వర శివ మందిరంలో గురువారం సామూహిక సత్యనారాయణ వ్రతం

SHARE:

బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర శివ మందిరంలో గురువారం సామూహిక సత్యనారాయణ వ్రతం అత్యంత వైభవంగా నిర్వహించారు.

కార్తీక మాసం పురస్కరించుకొని 108 జంటలతో సామూహిక సత్యనారాయణ వ్రతం కన్నుల పండుగ కొనసాగింది. ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్, అర్చకులు మహేష్ పాఠకులు సతీసమేతంగా జంటలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో శివ మందిరం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు హరికాంత్ చారి, ఈవో ఎన్.రాములు, భక్తులు తదితరులు ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india