మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో భాగంగా నవీపేట్ లో పర్యటించడం జరిగింది..
షాది ముబారక్
మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను నవీపేట్ మండలంలోని అన్ని గ్రామాల లబ్ధిదారులందరూ ఎంపీడీవో ఆఫీస్ పంపిణీ చేయడం జరిగింది లబ్ధిదారులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ టిఆర్ఎస్ హయంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సంవత్సరంలోు సంవత్సరంలో గ్రూప్ వన్ మరియు ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేయడం జరుగుతుందని . కొందరు బిజెపి నాయకులు టిఆర్ఎస్ నాయకులు కలిసిపరీక్షలు జరగకుండా ఇబ్బందులు చేస్తున్నారని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది కలిసి
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








