V1News Telangana

best news portal development company in india

బీర్కూర్ నసుర్ల బాద్ లో జోరుగా పేకాట

SHARE:

బీర్కూర్ నసుర్ల బాద్ లో జోరుగా పేకాట..

కామారెడ్డి జిల్లా
బీర్కూరు మండలం కేంద్రంతో పాటు, ననసురుల్లాబాద్ లోని బస్టాండ్ వెనకాల గల నూతనంగా ఏర్పాటు చేసిన డబుల్ బెడ్ రూమ్. ఓ ఇంట్లో.  కొంతమంది పేకాట జోరుగా నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు, కొంతమంది పేకాట నిర్వాహకులు బీర్కూరు మండలంలోని, మంజీరా నది సమీపంలో, పంట పొలాల్లో, నసురుల్లాబాద్ లోని బస్టాండ్ వెనకాల గల నూతనంగా ఏర్పాటు చేసిన డబుల్ బెడ్ రూమ్. ఓ ఇంట్లో. అదే విధంగా అటవీ ప్రాంతంలో జోరుగా లక్షల్లో పేకాట నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పేకాట స్థావర నిర్వాహకులు వివిధ జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి పేకాట రాయులను ఆహ్వానిస్తూ వారికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. పేకాట వద్ద డబ్బులు పోతే వారి విలువైన వస్తువును తాకట్టు పెట్టుకొని అధిక వడ్డీతో ఇస్తున్నారని, పేకాట స్థావర నిర్వహణ విషయం ఎవరికీ తెలియనియకుండా కొంతమంది కూలీలను అనగా 1000 నుంచి 2000 రూపాయలు కూలి డబ్బులు ఇస్తూ నియమించడం జరిగిందని,

అనగా కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులకు భారీగా ముడుపులు ఇచ్చి ఆటలు కొనసాగిస్తున్నారని విమర్శలు లేకపోలేవు. ఇప్పటికైనా ఈ ఆటలు బంద్ చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india