V1News Telangana

best news portal development company in india

రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం సందర్శించిన హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ

SHARE:

నిజామాబాద్ జిల్లా :

రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం సందర్శించిన హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ..

వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య గోదావరి నదికి గంగా హారతి ఇచ్చిన గవర్నర్

ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ బలిరాం హెగ్డే వార్ స్మృతి మందిరాన్ని సందర్శించిన గవర్నర్

త్రివేణి సంగమాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతా

హర్యానాకు గవర్నర్ అయిన తెలంగాణ బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతు కృషి చేస్తా

పంచభూతాల పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది

కార్తీక మాసంలో గంగా హారతి ఇవ్వడం తనకి ఆనందదాయకమన్న గవర్నర్ బండారు దత్తాత్రేయ..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india