V1News Telangana

best news portal development company in india

తెలంగాణా ముఖ్యమంత్రివర్యులు.మన యంగ్ &డైనమిక్ శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి..పెంటకూర్డ్ గ్రామంలో .పుట్టినరోజు వేడుకలు…

SHARE:

* తెలంగాణా ముఖ్యమంత్రివర్యులు.మన యంగ్ &డైనమిక్ శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి..పెంటకూర్డ్ గ్రామంలో .పుట్టినరోజు వేడుకలు…

నిజాంబాద్ జిల్లా బోధన్ మండలంపెంటకూర్డ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన యంగ్ &డైనమిక్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఏనుముల రేవంతన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు యువకులు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు కేకు కట్ చేసి అలాగే బాణసంచా పేల్చారు గ్రామ యువకులు సీఎం పుట్టినరోజు ను చాలా ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు..
కాంగ్రెస్ పార్టీవిలేజ్ అధ్యక్షుడు. పట్ల వినోద్ పటేల్ . కురుమ అబ్బయ్య గొల్ల రవి ఎస్కే గౌస్ ఆడకట్ల సాయిబాబా సుధాకర్ గౌడ్ శివప్ప బం జయరాం కురుమ హనుమంతు కొరవ శ్రీనివాస్ పట్ల లక్ష్మణ్ పటేల్ . గ్రామ యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు ను పెంటకూ ర్డ్ గ్రామంలో జరుపుకున్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india