V1News Telangana

best news portal development company in india

ఇంటింటి సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.

SHARE:

ఇంటింటి సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి..

బోధన్
ఆర్థిక సామాజిక రాజకీయ విద్య ఉపాధి కుల వివరాల సేకరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు అందరూ సహకరించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తెలిపారు సర్వే కొరకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని సూచించారు బోధన్ డివిజన్లోని అన్ని మండలాలలో నీ గ్రామాలలో నీ ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరించి తమ ఇళ్లకు స్టిక్కర్లు అతికించి తర్వాత సర్వే నిర్వహిస్తారని తెలిపారు కుటుంబ సర్వే నిర్వహణ కొరకు అతికించిన స్టిక్కర్లను చూసి వాటిపై నమోదు చేసిన ఇంటి నంబరు ఎనిమరేషన్ బ్లాక్ క్రమ సంఖ్య తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా పకడ్బందీగా సర్వే నిర్వహించాలని తెలిపారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india