Post Views: 56
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక ,ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నవీపేట మండల వ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది .
12 మంది సూపర్వైజర్లు మండలంలోని అన్ని గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి ఎనిమిది మంది ఎనిమిది ఇన్విలేటర్లను నియమించడం జరిగింది ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది ఏం పని చేస్తారు వారి క్యాస్ట్ ఏంది మొత్తం సర్వే చేయబడుతుందని తెలుపడం జరిగింది మొత్తం 70 ప్రశ్నలకు సమాధానాలు అడగడం జరుగుతుంది మండల ఎంపీడీవో దీన్ని బాధ్యతగా వ్యవహరించడం జరుగుతుంది

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....