V1News Telangana

best news portal development company in india

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శనరెడ్డి

SHARE:

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శనరెడ్డి

నవీపేట్ మండలంలోని కోస్లి మరియు ఫకీరాబాద్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కోస్లి ఆదర్శ సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శనరెడ్డి ఆదేశానుసారం రైతు వేదిక వద్దకు ఐకెపి ఎపిఎం భూమేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలోధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షురాలు ఉషారాణి మేడం ఉపాధ్యక్షురాలు హారిక గ్రామ సంఘCA అందరూ హాజరు కావడం జరిగింది కోస్లివిడిసి అధ్యక్షులు శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు గుల్ల సాయిలు మీ రెడ్డి సాయి బాబా అందపరిధిలోని అన్ని గ్రామాల రైతులు ద్వారా ప్రభుత్వానికి అందించాలని కోరడం జరిగింది దళారులను నమ్మి మోసపోవద్దని .సన్న రకం .ఏ గ్రేట్ వడ్లకు 2320 రూపాయలు కామన్ గ్రేడ్ వడ్లకు 2300 చెప్పడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చిన ప్రకారం సన్నం వడ్లకు 500 బోనస్ ఇవ్వడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ పాకార్యకర్తలు రైతులు గ్రామ ప్రజలు అందరూ వచ్చి హాజరవ్వడం జరిగింది…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india