V1News Telangana

best news portal development company in india

సాలూర మండలంలోని ఊరు రా గల్లి గల్లి లో జోరుగా పేకాట

SHARE:

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రతి మండలం ప్రతి గ్రామంలో పేకాట స్థావరాలు జోరుగా నిర్వహించడం, దీపావళి పండుగ పర్వదినం సందర్భంగా ప్రతి గల్లీలో ప్రతి ఊరూరా పేకాట స్థావనలు జోరుగా నిర్వహించడం జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

బోధన్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారని విమర్శలు లేకపోలేదు. బోధన్ నియోజకవర్గ ఖాజాపూర్ గ్రామ సమీపంలో గతంలో మహారాష్ట్ర నిర్వహించిన స్థావరం నిర్వాహకులే పెద్ద ఎత్తున ఆటలు నిర్వహిస్తున్నారని విమర్శలు లేకపోలేదు. కొన్ని రహస్య ప్రదేశాలలో పేకాట జోరుగా నిర్వహిస్తున్నారని విమర్శలు లేకపోలేదు. అధికారులు తనిఖీలు చేసినప్పటికీ పేకాట మాత్రం ఆగకుండా జోరుగా కొనసాగడపట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ బదిలీ కావడం పట్ల పలువురు తమ తమ దోనంబర్ దందాను జోరుగా కొనసాగిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఆ సీపీ సార్ ఉన్నప్పుడు భయంతో డోనంబర్ దందలు ఎక్కడికక్కడ ఆగిపోయాయని కట్టుదిట్టమైన, చర్యలు ఉండటం వల్ల శాంతిభద్రతలు చాలా బాగుగా ఉండేదని, ఆయన బదిలీ కావడం పట్ల మళ్ళీ టు నెంబర్ దందాలు జోరుగా కొనసాగుతున్నాయని విమర్శలు లేకపోలేదు. ఏది ఏమైనా దీపావళి పండుగ సందర్భంగా గత రెండు రోజుల నుంచి జోరుగా పేకాట ప్రతి ప్రతి ఊరులో, గల్లీ గల్లీలో నిర్వహించడం పట్ల ప్రజల వసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వీటిని కంట్రోల్ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india