V1News Telangana

best news portal development company in india

పరిశీలనలో ముగ్గురి పేర్లు టీపీసీసీ రాష్ట్ర సోషల్ మీడియా ప్రధాన పోస్టులలో రేస్ లో ఉన్న ముగ్గురు యువ నాయకులు… రాష్ట్ర టీపిసిసి సోషల్ మీడియా

SHARE:

పరిశీలనలో ముగ్గురి పేర్లు

టీపీసీసీ రాష్ట్ర సోషల్ మీడియా ప్రధాన పోస్టులలో రేస్ లో ఉన్న ముగ్గురు యువ నాయకులు…

రాష్ట్ర టీపిసిసి సోషల్ మీడియావిభాగంలో ఖాళీగా ఉన్న ప్రధాన పోస్టులను త్వరలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలు భర్తీ చేయబోతున్నారు. అందులో భాగంగా ముగ్గురు పేర్లు ప్రధానంగా తెర మీద ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ప్రదీప్ కాంగ్రెస్, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుండి దినేష్ కుమార్ జైస్వాల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి గంధపు నగేష్ పేర్లను పరిశీలిస్తున్నట్లు గాంధీ భవన్ నుండి సమాచారం. ఈ ముగ్గురి లాగే సోషల్ మీడియాలో బీజేపీ, బీఆర్ఎస్ పై పోరాటం చేస్తూ కాంగ్రెస్ కి అనుకూలంగా పోస్ట్ లు పెట్టేవారిని మరీ ముఖ్యంగా రాష్ట్రములో బీఆర్ఎస్ పై కేంద్రంలో బీజేపీపై చాల స్ట్రాంగ్ గా కౌంటర్ అటాక్ పోస్టు లు పెట్టేవారీని అన్ని ఉమ్మడి జిల్లాలలో నుండి అభ్యర్థులను రాష్ట్ర టిపీసీసీ సోషల్ మీడియా టీమ్ లోకి తీసుకోబోతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india