నామ్ కే వాస్తే నైట్ డ్యూటీలు..
వివిధ శాఖలకు చెందిన అధికారులు ఇసుక తరలింపు దారులు చేతులు కలిపి
అధికారులే వారికి. ఒక సమయాన్ని కేటాయించి .
ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు జోరుగా ఇసుక ట్రాక్టర్ల ద్వారా తరలింపు..
అనుమతులు లేకుండా జోరుగా ఇసుక ట్రాక్టర్లు తరలింపు…
మందర్న మంజీరా సరిహద్దు ప్రాంతం నుంచి జోరుగా ఇసుక ట్రాక్టర్ల ద్వారా తరలింపు..
మందర్న, హుంసా గ్రామాలలో చెక్పోస్ట్ ఏర్పాటు చేస్తే తప్ప ఇసుక తరలింపు ఆగబోధ అంటున్న ప్రజలు
వివిధ శాఖలకు చెందిన అధికారులు ఇసుక తరలింపు దారులు చేతులు కలిపే, భారీగా ముడుపులు అందటం వల్లనే, పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఈ ఇసుక జోరుగా తరలింపు అన్న విమర్శలు
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందిస్తే తప్ప సబ్ కలెక్టర్ స్పందిస్తే తప్ప ఇసుక అక్రమ రవాణా ఆగబోదని చెక్ పోస్ట్ తప్పనిసరిగా ఏర్పాటు చేసి, ఇసుక తరలింపు ఆపాలని ప్రజల కోరిక
బోధన్ ,మందర్న ,సాలూర,,,,
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








