ఇసుక మాఫియా దారులు రెవెన్యూ అధికారులు కొంతమంది ఇతర అధికారుల తెలివికి ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువ అంటున్న జనం..
సక్రమమైన మార్గంలో అక్రమ ఇసుక తరలింపు
ఇల్లీగల్ ను లీగల్ గా చేస్తూ ఇసుక అక్రమ తరలింపు
ఇసుక డంపు పేరుతో లీగల్ రూపంలో ఇసుక తరలింపు
ఇసుక డంపు చేయడం ఇస్కామాఫియా దారులు రెవెన్యూ అధికారులు ఇతర అధికారులు ఇసుక సీజు పేరుతో ఇల్లీగల్ ఇసుక అక్రమ రవాణాకు తెర లేపుతున్నారు
సీజ్ చేసిన ఇసుక డంపులో ప్రతిరోజు రాత్రి పూట ఆ డంపును ట్రాక్టర్ ద్వారా ఇసుక నింపుతూ డంపును పెంచడం, ప్రతిరోజు పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక లీగల్ పేరుతో తరలింపు
ఇల్లీగల్ను లీగల్ గా చేస్తూ ఇసుక తరలింపులో భాగంగా అధిక లోడుతో ఇసుక తరలింపు
కొడిచర్ల మంజీరా నది నుంచి ప్రతిరోజు మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులు సుమారు 50 వాహనాలు ఇసుక తరలింపు
సిర్పూర్ మీదుగా మద్నూర్ బిచ్కుంద సాంగి దెగ్గర నాందేడ్ బీదర్ కర్ణాటక వైపు భారీగా ఇసుక తరలింపు
జుక్కల్ కు చెందిన ఇసుక మాఫియాదారులు, మహారాష్ట్ర ఇసుక మాఫియా దారులు, కర్ణాటక ఇసుక మాఫియా దారులు, తెలంగాణ ఇస్కామాఫియాదారులు
పేర్లు ఉన్నాయి తర్వాత డిక్లేర్ చేస్తాం

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....