V1News Telangana

సీనియర్ విలేకరి బ్లాక్మెయిల్ దందా.

సీనియర్ విలేకరి బ్లాక్మెయిల్ దందా.

అతను ఒక్క సీనియర్ విలేకరి అందర్నీ బ్లాక్ మెయిల్ చేయడంలో, బెదిరించడంలో దిట్ట, మొన్నటికి మొన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరుస్తూ మాట్లాడిన సదరు విలేకరి ఈరోజు ఏకంగా రైస్ మిల్లర్స్ వారిని అని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చెయ్యాలో ఎలా బెదిరించాలో ఇంకో విలేఖరికి నేర్పిస్తున్న వైనం. అన్యాయాన్ని వెలికి తీసి ప్రజలకు తెలియపరచాల్సిన విలేకరి వృత్తిని పక్కన పెట్టి ఎలా అన్యాయం చేయాలో ఎలా బ్లాక్మెయిల్ చేయాలో మరో విలేకరి నేర్పిస్తున్న వైనం. గతంలో ఆ యొక్క సీనియర్ విలేకరి బెదిరింపులు తట్టుకోలేక ఒక ఆఫీసర్ ఉన్నపలంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే బహిర్గతమైనవి బయటకు రాని విషయాలు ఇంకా ఎన్నెన్నో!!!

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post