V1News Telangana

best news portal development company in india

భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన సీనియర్ జర్నలిస్ట్.

SHARE:

భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన సీనియర్ జర్నలిస్ట్.

భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సీనియర్ జర్నలిస్టు అవమానించిన ఘటనపై దళిత సంఘ నాయకులు సీరియస్ అవుతున్నారు, భారత రాజ్యాంగ
రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎవరైనా మంచివాడు అంటారా అని అనే వాక్య పై దళిత సంఘ నాయకులు భగ్గుమంటున్నారు
దళితుల్ని టార్గెట్ చేసుకొని ఇ యొక్క వాక్యాలు చేయడం సరికాదని దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి.దళితుల మనోభావాలను దెబ్బతీయడమే ఆ యొక్క విలేఖరి పని తాను సీనియర్ విలేకరిని అంటూ చెలామని అవుతూ దళితుల మనోభావాలను దెబ్బతీస్తూ, దళితులపై కించపరుస్తూ ఎవరైనా మాట్లాడితే వారికి అండగా ఉంటూ, సోషల్ మీడియాలో అరాస్మెంటు బెదిరింపులు, పరిపాటిగా మార్చుకున్నారు ఆ విలేఖరి, బాబా సాహెబ్ గారిని అవమానించిన ఆ విలేఖరి సామాన్య దళితులను అనగా తొక్కడం ఆనవాయితీగా మార్చుకున్నారు, ఇలాంటి విలేఖరి తీరుపై దళిత సంఘాలు భగ్గుమంటున్నారు, దళితులు అంటే ఆ విలేఖరికి చులకన భావం, దళితుల పట్ల ఎంతకైనా తెగిస్తూ సోషల్ మీడియాలో నిందలు వేస్తూ దళితులను చులకన భావంతో చూస్తాడు.ముఖ్యంగా దళితులకు అన్యాయం చేయడం దళితులన్నీ టార్గెట్ చేయడం, చివరికి భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఆ విలేఖరి అవమానించాడు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india