V1News Telangana

ఉమ్మడి జిల్లాల్లో ఇసుక మాఫియాలో ఓ సారుకు నెలకు ఇన్కమ్ నెలకు పదివేల చొప్పున లారీకి 40 వేల చొప్పున అనగా సుమారు 10 లక్షలకు పైగా ఆ సారు ఇన్కమ్ ఎవరైతే పైసలు ఇవ్వరో వారిపై ఖాళీ లారీలు ట్రాక్టర్లు తీసుకువెళ్లి కేసులు చేస్తారు హత ఆ సారు

ఉమ్మడి జిల్లాల్లో ఇసుక మాఫియాలో
ఓ సారుకు నెలకు ఇన్కమ్
నెలకు పదివేల చొప్పున లారీకి 40 వేల చొప్పున అనగా సుమారు 10 లక్షలకు పైగా ఆ సారు ఇన్కమ్
ఎవరైతే పైసలు ఇవ్వరో వారిపై ఖాళీ లారీలు ట్రాక్టర్లు తీసుకువెళ్లి కేసులు చేస్తారు హత ఆ సారు
పైసలు ఇచ్చిన వారికి నో అబ్జెక్షన్
పైసలు ఇవ్వని వారికి అబ్జెక్షన్
ఆ సారు ఇన్కమ్ లక్షల్లోనే నెలకు
ఇక ప్రతిరోజు మందు విందు
ఇక ప్రతిరోజు మామూలు వేరే అంట
ఇది ఉమ్మడి జిల్లాలోని ఓ ప్రాంతంలో ఓ సారు యొక్క
ఆగడాల తీరు అని ప్రజల విమర్శలు
నెలసరి జీతం పక్కనపెడితే ఇన్కమ్ మాత్రం భారీగానే వస్తుంది ఆ సారుకు అని ప్రజల బోగత
మరి ఇన్కమంతా సారే తీసుకుంటున్న ఆయన పై ఆఫీసులో కూడా పంపుతున్నాడా అని ప్రజల విమర్శలు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Infoverse Academy

Vote Here

[democracy id="1"]

Recent Post