V1News Telangana

రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ మహిళా రిసెప్ట్నిస్టుగా ఖని 1 టౌన్ మహిళ కానిస్టేబుల్ వెంకటలక్ష్మి ఎంపిక

రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ మహిళా రిసెప్ట్నిస్టుగా ఖని 1 టౌన్ మహిళ కానిస్టేబుల్ వెంకటలక్ష్మి ఎంపిక

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం సెప్టెంబర్ 24:-

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో రిసెప్షన్లిస్ట్ గా పనిచేస్తున్న మహిళ కానిస్టేబుల్ లలో మన గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్లో ఉత్తమంగా విధులు నిర్వహించినందుకు ఖని మహిళ కానిస్టేబుల్ వెంకటలక్ష్మి ఎంపిక. ఈ సందర్భంగా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ వెంకటలక్ష్మి  రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ మహిళా రిసెప్ట్నిస్టుగా ఎంపిక కావడం ఆనందకర విషయమని సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుదవారం తెలంగాణ రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రం తీసుకోవడం ఆనందనియమని . మంగళవారం పోలీస్ స్టేషన్లో సీఐ మరియు సిబ్బంది శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మరియు వన్ టౌన్ ఎస్ఐలు కే. రమేష్, టీ. శ్రీనివాస్, ఎల్ భూమేష్లు పాల్గొని వెంకటలక్ష్మిని అభినందించినారు.

 

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post