V1News Telangana

best news portal development company in india

పంట పొలాలను పరిశీలించిన బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి

SHARE:

పంట పొలాలను పరిశీలించిన బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి..
24 సెప్టెంబర్ న బోధన్ మండల్ మరియు సాలూర మండలంలోని పలు గ్రామాలు వరిలో ఆశించిన బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశించిన పంట పొలాల్ని రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం మరియు చెరుకు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పరిశీలించడం జరిగింది
ఈ కార్యక్రమంలో నిజామబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, బోధన్ ఎమ్మార్వో విట్టల్, సాలుర తహసిల్దార్ శశి భూషణ్, మానాల మోహన్ రెడ్డి, గంగా శంకర్, నాగేశ్వరరావు, నరేందర్ రెడ్డి, దాము, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చీల శంకర్, అల్లే రమేష్,రవి,గణపతి రెడ్డి సాలంపాడు మాజీ సర్పంచ్ రవి,తదితరులు పాల్గొన్నారు

P Nagnath
Author: P Nagnath

Saloora near cp office

best news portal development company in india