V1News Telangana

best news portal development company in india

సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా బోధన్ పట్టణంలోని శనివారం సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద రంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ధర్నా చేసి అనంతరం సబ్ కలెక్టర్ వినతిపత్రం

SHARE:

“”సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
బోధన్ పట్టణంలోని శనివారం సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద రంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ధర్నా చేసి అనంతరం సబ్ కలెక్టర్ వినతిపత్రం ఇవ్వటం జరిగింది…

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి జిల్లాకమిటీ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యదర్శి గైని రాములు గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎం ఎస్ ఎం ఈ 2024 పాలసీలో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలు కోరుతున్నవి తెలంగాణ రాష్ట్రంలో 43 లక్షల మంది 02 వికలాంగులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు 50 శాతం మంది ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు 2024 పేరుతో పాలసీ ప్రకటించడం పట్ల ఎన్ పి ఆర్ డి హర్షం ప్రకటిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని రకాల పథకాలలో వికలాంగులకు 2016 సంవత్సరం వికలాంగుల పరిరక్షణ చట్టం ప్రకారం వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 18 నాడు ప్రకటించిన తెలంగాణ ఎం ఎస్ ఎం ఈ 2024 పాలసీలో వికలాంగులకు ఎలాంటి రిజర్వేషన్ కల్పించలేదు ఎస్సీలకు 14వ శాతం.. 94 ఎస్టీలకు 8.75 బీసీలకు 27=69 శాతం రిజర్వేషన్ల అమలు చేయాలని పాలసీలో పేర్కొన్నారు కానీ వికలాంగులకు ఇవ్వాల్సిన 5% రిజర్వేషన్ గురించి పాలిసీలో ఎలాంటి ప్రస్థాపన లేదు పరిశ్రమలు ఏర్పాటులో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి చట్టాలు అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘించడం సరైనది కాదని తెలియజేస్తున్నాము వికలాంగుల నైపుణ్య అభివృద్ధి కోసం ప్రత్యేక సిల్క్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎం ఎస్ ఎం ఈ 2024 వికలాంగులను భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్సీ 2024 పాలసీసవావరణ చేసి వికలాంగులకు ఐశ్వర్యార్థం రిజర్వేషన్ అమలు చేయాలని ఎన్పిఆర్డి జిల్లా కమిటీ కోరుతుంది దీనితోపాటు వికలాంగులకు నెలకు 6000 పెన్షన్ ఇవ్వాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఇండ్ల పథకాలు వెంటనే అమలు చేయాలి ఉద్యోగాలు కల్పించాలి ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి జిల్లా కమిటీ సభ్యులు షేక్ నజీర్ సాయిలు పల్లికొండ చింటూ దేవదాస్ బీరుగొండ షాదుల్లా నేహాల్ సింగాడి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

P Nagnath
Author: P Nagnath

Saloora near cp office

best news portal development company in india