V1News Telangana

best news portal development company in india

ఘనంగా నెమ్లి సాయిబాబా ఆలయంలో ప్రతిష్టించిన వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు…..

SHARE:

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని నెమలి గ్రామంలో గల సాయిబాబా ఆలయంలో ప్రతిష్టించిన గణనాధున్ని తొమ్మిదవ రోజు అయిన ఆదివారం రోజు నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో గల వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం గ్రామంలో గల చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బాలరాజ్, పోతా రెడ్డి, రామిరెడ్డి, నాగరాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india