V1News Telangana

best news portal development company in india

ఆర్టీవో లోని కిందిస్థాయి సిబ్బంది భారీగా వసూళ్లు.ఇసుక మాఫియా కు సాలురా చెరువు కట్టపై ఆడే పేకాటకు మొక్కపుట్ట విక్రయించే వారే ఇన్ఫార్మర్లు..నాగం పల్లి వద్ద ఓ డాబా బోధన్ ఆచంపల్లి వద్ద డాబాలు 24 అవర్స్ కుల్ల…

SHARE:

ఆర్టీవో లోని కిందిస్థాయి సిబ్బంది భారీగా వసూళ్లు

బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని ప్రతిరోజు పగలు రాత్రి అనే తేడా లేకుండా హుంసా,మందర్న, ఖాజాపూర్, తో పాటు పలు మంజీరా నదుల నుంచి వచ్చే ఇస్కట్రాక్టర్లు లారీలు ఇతర వాహనాల నుంచి ఆర్టీవో శాఖలోని ఓ కిందిస్తాయి సిబ్బంది నెలకు ఒక్కొక్కరి నుంచి 3000 నుంచి ఆ పై డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు, భారీగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు సర్వత వినిపిస్తున్నాయి, అనుమతులు లేకుండా చోరీతో ఇసుక తరలిస్తున్నారని నంబర్ ప్లేట్ లేకుండా ఎలాంటి రిసిప్ట్ లేకుండా వాహనం నడుచుండడంతో, ఈ శాఖకు చెందిన అధికారులతో పాటు మిగతా శాఖల సంబంధిత శాఖ అధికారులు కూడా భారీగా వసూలు చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు, సంబంధిత వివిధ శాఖల చెందిన అధికారులు భారీగా ముడుపులు తీసుకోవడం వలనే పగలు రాత్రి అని తేడా లేకుండా ఇసుక జోరుగా తర్లుతుందనే విమర్శలు లేకపోలేదు,

ఇసుక మాఫియా కు సాలురా చెరువు కట్టపై ఆడే పేకాటకు
మొక్కపుట్ట విక్రయించే వారే ఇన్ఫార్మర్లు

సాలూర చెరువు కట్ట తో పాటు అదే విధంగా వివిధ చోట్ల, పేకాట స్తావా రా నిర్వాహకుల అడ్రస్సు బయట తెలియకుండా అక్కడికి వచ్చే వారి యొక్క ఇన్ఫర్మేషన్ తో పాటు మంజీరా నదుల నుంచి వచ్చే ఇసుక మాఫిదారులకు మక్క బుట్టలు అమ్మే వారు ఇన్ఫార్మర్లుగా ఉంటున్నారని విమర్శలు లేకపోలేదు,
నాగం పల్లి వద్ద ఓ డాబా బోధన్ ఆచంపల్లి వద్ద డాబాలు 24 అవర్స్ కుల్ల

నియోజకవర్గంలో ఇసుక మాఫియా తో పాటు ఇతర మాఫియాలకు నాగంపల్లి వద్ద ఉన్న డాబాలతో పాటు అదేవిధంగా, సాలురా నుంచి బోధన్ కు వెళ్లే దాబాలతో పాటు ఆచంపల్లి వద్ద ఉన్న ధాబాలు అడ్డగా మారడం జరిగిందని ఇవి 24 అవర్స్ కుల్ల ఉంటున్నాయని, మందు విందుతోపాటు భారీగా, రేట్లు వసూలు చేస్తూ, తిండి ప్రియులు ,మద్యం ప్రియుల జేబులను కొల్లగొడుతున్నారని విమర్శలు లేకపోలేదు. ఇసుక మాఫియా దారులతోపాటు పేకాట మటక ఇతర ఆటలకు ఇవి అడ్డగా మారటం జరిగిందని విమర్శలు లేకపోలేదు.24 గంటల పాటు కుల్లా ఉన్న దీనిపై చర్యలు లేవనే విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా వీటిపై చర్యలు తీసుకొని వివిధ మాఫియాలను ఆపాలని ప్రజలు కోరుతున్నారు.

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india