V1News Telangana

best news portal development company in india

భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రదేశాల మరమ్మత్తుల కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి…..

SHARE:

-జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కలెక్టర్ బుధవారం రోజు కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న చెరువులు కుంటలు రోడ్లు కాలువలు భవనాలు త్రాగునీటి పైప్ లైన్ ల తాత్కాలిక మరమ్మత్తుల నిధుల కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రోజువారి కార్య కళాభాలకు అంతరాయం కలిగినట్లయితే వాటిని తాత్కాలికంగా మరమ్మత్తులు నిర్వహించుకోవడానికి నిధుల కొరకు “స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్”నిబంధనలకు లోబడి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india