V1News Telangana

best news portal development company in india

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి…..

SHARE:

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఇరువురు కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, నార్ల రవీందర్, కిరణ్, పుప్పల శంకర్, అందే రమేష్, లక్ష్మా గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india