V1News Telangana

best news portal development company in india

విద్యుత్ సమస్యలను వేగంగా పరిష్కరించి సేవలు అందిస్తాం డీఈఈ…..

SHARE:

విద్యుత్ సమస్యలను వేగంగా పరిష్కరించి సేవలు అందిస్తాం డీఈఈ…..

V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా:ఎల్లారెడ్డి డివిజన్ ట్రాన్స్ కో డీఈఈ గా బదిలీపై వచ్చిన విజయ సారధిని ఆదివారం రోజు ఉద్యోగులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. బదిలీపై వచ్చిన ఆయన మొదటిరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కింది స్థాయి సిబ్బంది కి తన అనుభవంతో ఎప్పటికప్పుడు సలహాలు ,సూచనలు ఇస్తూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india