V1News Telangana

best news portal development company in india

రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నాం వదిలిపెట్టాము

SHARE:

రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నాం వదిలిపెట్టామ

సాలురా మండలం కాజాపూర్ గ్రామం నుండి వస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నట్లు సాలురా తహసిల్దార్ రమేష్ తెలిపారు.కానీ పట్టుకున్న రెండు ట్రాక్టర్ లను కొద్దీ క్షణాల్లోనే విడిచిపెట్టారు.ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు పట్టుకోవడం ఎందుకు వదలడం ఎందుకు వదలడం లో ఆంతర్యం ఏమి అని ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఈ విషయంపై తాసిల్దార్ రమేష్ మాట్లాడుతూ రెండు ఇస్కా టాక్టర్లు దేవుని గుడి కోసం తీసుకు వెళుతున్నట్టు చెప్పడంతో తాము వదిలిపెట్టడం జరిగిందని పేర్కొన్నారు. దేవుని గుడి కోసం వదిలిపెడితే బాగునే అని, కానీ దేవుడి గుడి పేరు చెప్పి ఇసుక అక్రమంగా విక్రయిస్తున్న సందర్భం జరిగితే తప్పే కదా అని ప్రజలు ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తం చేసుకుంటున్నట్టు చర్చలు. వినిపిస్తున్నాయి.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india