V1News Telangana

best news portal development company in india

అన్నా పోలీసు జీవు వచ్చింది అయినా టిప్పర్లు వెళ్లినాయి

SHARE:

అన్నా నమస్తే రాత్రి అవుతుంది సాలు రా
మండలం మందర్న గ్రామ మంజీరా సరిహద్దు ప్రాంతం నుంచి ప్రతిరోజు రాత్రి భారీగా ఇసుక తల్లుతుంది
అని ఓ సోదరుడు పంపిన ఇసుక మాఫి ఆగడాల వివరాలు.

అన్నా నాకు బెదిరింపులు చేస్తున్నారు నాకు సంపుతాం అంటున్నారు
ఇసుక ఇన్ఫర్మేషన్ ఇయ్యద్దు పోలీసులకు రెవెన్యూ వారికి పేపర్ వాళ్లకు ఇవ్వకూడదు ఇస్తే చంపేస్తాం అని బెదిరింపులు చేస్తున్నారు అన్న..

రాత్రి మీరు వార్త వెయ్యగానే పోలీసు జీపు వచ్చింది వాళ్ల ముందటి ఇసుక టిప్పర్లు వెళుతున్నాయి అన్న
ఇంకా వార్తలు రాయండి అన్నా ఇసుక వార్తలు రాయండి అన్నా ఇసుక ఆగే వరకు రాయండి అన్నా

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india