Post Views: 165
V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన” వన మహోత్సవం”లో భాగంగా ఉపాధి హామీ కూలీలతో చెట్లను నాటించే కార్యక్రమాన్ని మంగళవారం రోజు డిఎల్ పి ఓ నాగరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాము, గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కల్లూరి సాయిలు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








