V1News Telangana

best news portal development company in india

వైద్యులను సత్కరించిన లయన్స్ క్లబ్ కమిటీ సభ్యులు

SHARE:

V1 న్యూస్ బీర్కూర్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బీర్కూర్ మండల కేంద్రంలో సోమవారం రోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గిరీష్ కుమార్ తో పాటు స్థానిక పిఎంపి మరియు ఆర్.ఎం.పి డాక్టర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు మేకల గాలయ్య, జూన్ చైర్మన్ శ్రీనివాస్, విట్టల్, కిషోర్, సంతోష్ కుమార్, భూమయ్య, రవీందర్, రషీద్, రమేష్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india