V1News Telangana

best news portal development company in india

ముగిసిన తై బజార్ వేలం ప్రక్రియ

SHARE:

V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా:బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజా, ఆధ్వర్యంలో మంగళవారం రోజు మేకల సంత, రోజువారి సంత మరియు వారాంతపు సంత ల వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేలం పాటలో మేకల సంత 33 లక్షల పదివేల రూపాయలు ,రోజువారి సంత 7 లక్షలు, వారాంతపు సంత పదిలక్షల పదివేల రూపాయలకు గుత్తే దారులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ మరియు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india