V1News Telangana

best news portal development company in india

నసురుల్లాబాద్ గ్రామంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

SHARE:

కామారెడ్డి జిల్లా:నసురుల్లాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ ( నందు) రెడ్డి మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోనికి రావడం ఖాయమని కేవలం అతికొద్ది సీట్లతో వెనుకంజలో ఉందని ఆయన గుర్తు చేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ పార్టీని మరియు కార్యకర్తలను ముందుండి నడిపించాలని ఆయన ఆశించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india