V1News Telangana

best news portal development company in india

గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎంపీడీవో….

SHARE:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం రోజు ఎంపీడీవో నీలావతి గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ సానిటేషన్ పనులను మరియు పల్లె ప్రకృతి వనం పనులను, మొక్కల పెంపకం, నర్సరీలో మొక్కల పెంపకం వేగవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రాము పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india