V1News Telangana

best news portal development company in india

భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

SHARE:

భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

Jun 17, 2024,

భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి
జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సోమవారం ఉదయం పశ్చిమ సింఘ్‌భమ్‌ జిల్లాలో మావోయిస్టులకు (Maoists) భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలంలో పెద్దమొత్తంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అశుతోశ్‌ శేఖర్‌ చెప్పారు. ఆప్రాంతంలో గాలింపు ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india