V1News Telangana

best news portal development company in india

పండుగలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి.

SHARE:

బోధన్… పండుగలు ప్రశాంత వాతావరణంలో న నిర్వహించుకోవాలని బోధన్ ఏ సిపి శ్రీనివాస్ కోరారు. బోధన్ పట్టణ పోలీసులు ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందూ ముస్లింలు స్నేహ వాతావరణం లో పండుగలు జరుపుకోవాలని కోరారు….

కొన్ని స్వార్థ శక్తులు స్నేహ వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తాయని వాటిని తిప్పి కొట్టాలని కోరారు. వార్డులలో మైత్రి కమిటీలు ఉంటాయని వారు పండుగల సందర్భంగా ఈ వర్గాలకు మధ్య విభేదాలు లేకుండా చూడాలని సూచించారు. ఘర్షణ వాతావరణం లో పండగలు నిర్వహించుకోవడం ఎవరికి మంచిది కాదని సూచించారు బక్రీద్ అనంతరం వచ్చే బోనాల వినాయక చవితి పండుగ సందర్భాలలో మర్చిపోయి స్నేహ వాతావరణం లో పండగలు జరుపుకోవాలని

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india