V1News Telangana

best news portal development company in india

జోరుగా మొరం త్రవ్వకాలు పట్టించుకోని అధికారులు కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ ప్రభుత్వ జాగాలో మొరం మాఫిదారుల కన్ను జెసిబి లతో త్రవ్వకాలు అధిక రేట్లకు విక్రయాలు మామూళ్ల మత్తులో రెవెన్యూ శాఖ ఇతర శాఖలు రెచ్చిపోతున్న మొరం మాఫియా దారులు తమకు ఎవ్వరు లే అడ్డు అదుపు అంటూ ఇష్టానుసారంగా మొరం త్రవ్వకాలు

SHARE:

జోరుగా మొరం త్రవ్వకాలు పట్టించుకోని అధికారులు
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్
ప్రభుత్వ జాగాలో మొరం మాఫిదారుల కన్ను
జెసిబి లతో త్రవ్వకాలు అధిక రేట్లకు విక్రయాలు
మామూళ్ల మత్తులో రెవెన్యూ శాఖ ఇతర శాఖలు
రెచ్చిపోతున్న మొరం మాఫియా దారులు
తమకు ఎవ్వరు లే అడ్డు అదుపు అంటూ ఇష్టానుసారంగా మొరం త్రవ్వకాలు….


కామారెడ్డి
నసురుల్లాబాద్
కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండల కేంద్రంలోని గుట్ట ప్రాంతంలో ప్రభుత్వ భూములలో కొంతమంది మొరం మాఫియా దారులు కన్నేసి ప్రతిరోజు పగలు రాత్రి అనే తేడా లేకుండా మొరం త్రవ్వకాలు జోరుగా చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అత్యంత లోతులో ప్రభుత్వ భూములు గుట్ట ప్రాంతాలను త్రవ్వకాలు చేయడం వల్ల
భావితరాలకు ముప్పు వాటిల్లడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పలువురు మండిపడుతున్నారు. రేపు రెవిన్యూ శాఖ కానీ మరోవైపు పోలీస్ శాఖ కానీ మరోవైపు మైనింగ్ శాఖ కానీ మరోవైపు ఇన్ఫోసిమెంట్ శాఖ పట్టించుకోవడంలేదని విమర్శలు లేకపోలేదు. మొరం మాఫియాదారులు తీవ్రంగా రెచ్చిపోతున్నారని ఎవరైనా అడ్డువస్తే వారి సంగతి చూస్తామని బెదిరింపులు చేస్తూ, అన్ని శాఖల వారు మా గుప్పిట్లో ఉన్నారని వారికి మామూలు ఇస్తున్నామని, మాకెవ్వరు అడ్డు అదుపు అంటూ ఇష్టానుసారంగా మొరం త్రవ్వకాలు చేస్తూ వాటిని అధిక రెడ్లకు విక్రయిస్తూ వాల్టా చట్టానికి తూర్పు పడడమే కాకుండా అధిక ధరకు వికరాలు చేస్తున్నారని పలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ కు చరవడం కోసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు.
ఈ సందర్భంగా ఎస్సై లావణ్య కు చరవాణి దొరికిన కోసం ఫోన్ చేయగా మొరం త్రవ్వకాల విషయం తమ దృష్టికి రాలేదని కచ్చితంగా అక్కడికి పంపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొరం విషయంపై ఎస్సై స్పందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india