Post Views: 76
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో లాంగ్ టర్మ్ పీరియడ్ గా విధులు నిర్వహిస్తున్న ఐదుగురు కానిస్టేబుల్ లు సుభాష్, మోబిన్, ఖాజా, రఘు, ప్రమోద్ రెడ్డి లు బదిలీపై వెళ్లారు. వీరు ఆయా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించడానికి బదిలీపై వెళ్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని ఎస్సై లావణ్య మరియు సహచర కానిస్టేబుల్ లు సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








