V1News Telangana

best news portal development company in india

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి…. V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లా:జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం రోజు జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై చర్చించారు. వివిధ శాఖల అధికారులు ,ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు శాఖల వారీగా నివేదికలను సమర్పించారు.

SHARE:

కామారెడ్డి జిల్లా:జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం రోజు జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై చర్చించారు. వివిధ శాఖల అధికారులు ,ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులు శాఖల వారీగా నివేదికలను సమర్పించారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india