V1News Telangana

best news portal development company in india

అధికారుల అండదండలే అక్రమ ఇసుక రవాణాకు అద్దం పడుతుందా?

SHARE:

అధికారుల అండదండలే అక్రమ ఇసుక రవాణాకు అద్దం పడుతుందని మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాల ప్రజలు వారి సమస్యలను అధికారులకు తెలుపగా అధికారులే ఇసుకను తరలిస్తున్న వాహనాల యజమానులకు తెలియపరచుతూ వాహనదారులచే ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.సొమ్ము కూడా పెట్టుకోవడానికి అధికారులే ఇలాంటి దుశ్చర్యలకు పాలు పడడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పలు శాఖల అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india