V1News Telangana

best news portal development company in india

అమ్దాపూర్ లో పిడుగుపాటుకు గురై మృతి చెందిన పాడి గేదె…

SHARE:

నిజామాబాద్ జిల్లా: ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామానికి చెందిన దాత్రిక్ రమేష్ అనే రైతు యొక్క పాడి గేదె పిడుగుపాటుకు గురై వ్యవసాయ క్షేత్రంలో మృతి చెందినట్లు బాధిత రైతు, గ్రామస్తులు తెలిపారు. బాధితుడి జీవనాధారం పాడి గేదెలపైనే ఆధారపడి కొనసాగుతుందని గ్రామస్తులు అన్నారు. ప్రభుత్వం బాధితున్ని ఆదుకొని న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india